learn &speak telugu through english grocery items list vocabullary words


Buttermilk Majjiga మజ్జిగ
Butter Venna వెన్న
curd perugu పెరుగు
Paalu Milk పాలు
Creamed Meegada మీగడ
Green Gram Pesara pappu పెసర పప్పు
Black Gram Minappappu మినపప్పు
Mustard seeds Avalu ఆవాలు
Red Gram Kandhi pappu కంది పప్పు
Cumin seeds Jeelakarra జీలకర్ర
Cumin Powder Jeelakarra podi జీలకర్ర పొడి
Coriander seeds Dhaniyalu ధనియాలు
Bengal Gram Senaga pappu శనగ పప్పు
Gram Flour Sanagapindi శనగ పిండి
Urad dal Minapa pappu మినప పప్పు
Fenugreek Seeds Menthulu మెంతులు
Turmeric Pasupu పసుపు
Ajowan Vamu వాము
Sago Saggubiyyam సగ్గుబియ్యం
Ground Nuts Pallilu పల్లీలు
Poppy seeds gasagasaalu గసగసాలు
Horse Gram Ulavalu ఉలవలు
Millet Jonnalu జొన్నలు
Black Eyed Beans Alasandhalu అలసందలు
Finger Millet Ragulu రాగులు
Maize Mokka Jonna మొక్కజొన్న
Kidney beans Cikkadu ginjulu చిక్కడు గింజుల
Salt Uppu ఉప్పు
Garlic velulli వెల్లుల్లి
Pearl Millet Sazzalu సజ్జలు
Tamarind chinthapandu చింతపండు
Cinnamon Dalchinachekka దాల్చినచెక్క
Flattend Rice or Rice Flakes Atukulu అటుకులు
Cloves Lavangalu లవంగాలు
Cashew Nut Jeedi pappu జీడి పప్పు
Ghee Neyyi నెయ్యి
Bay Leaves Biryani aakulu బిర్యానీ ఆకులు
Star Anise Anaasa puvvu అనాస పువ్వు
Ginger Allam అల్లం
Oil nune నూనె
Crystal Salt Kallu Vuppu కళ్ళు ఉప్పు
Red Chilli Powder Karam కారం
Rice Biyyam బియ్యం
Poppy Seeds Gasagasalu గసగసాలు
Mustard Seeds Avalu ఆవాలు
Curry Leaves Karivepaku కరివేపాకు
Water manchi neellu మంచి నీళ్లు
Red Chilli Endu mirchi ఎండు మిర్చి
Coconut Kobbari కొబ్బరి
Sugar Panchadara పంచదార
Almond Nut Badam Pappu బాదాం పప్పు
Maida flour Maida Pindi మైదా పిండి
Prawns Royyalu రొయ్యలు
Eggs Kodi gruddulu కోడి గ్రుడ్డులు
Chicken Kodimamsam కోడి మాంసం
Kapok Buds Marati Mogga మరాటి మొగ్గ
Asafoetida/Hing Inguva ఇంగువ
Mung Pesalu పెసలు
Jaggery Bellam బెల్లం
Wheat flour Godhuma Pindi గోధుమ పిండి
Sesame Nuvvulu నువ్వులు
fenugreek Menthulu మెంతులు
Mace Japatri జాపత్రి
Vermicelli semiya సేమియా
Nutmeg Jajikaya జాజికాయ
Saffron Kumkuma Puvvu కుంకుమ పువ్వు
Soap nuts Kunkullu కుంకుళ్ళు)
Sesame, gingelly seeds Nuvvulu నువ్వులు
Paddy Vari వరి
Mug bean Minumulu (మినుములు)
Lentil Alachandalu (అలచందల)
Jute Janumu (జనుము)
Castor seeds Amudalu ఆముదాలు)

    more topics learn in telugu / Tvlap.com


www.tvlap.com © | Privacy Policy
about site map Terms of Use/Privacy