tenses in telugu..simple present tense,present continuous, present perfect continuous tense


simple present tense in telugu
i do నేను చేస్తాను Nēnu cēstānu
do i do ? నేను చేస్తానా nenu chestana?
i don't do నేను చేయను nenu cheyanu
don't i do ? నేను చేయనా nenu cheyana?
you eat నువ్వు తింటావు nuvvu tintavu
do you eat నువ్వు తింటావా? nuvvutintaava?
you dont eat నువ్వు తినవు nuvvu tinavu
don't you eat నువ్వు తినవా? nuvvu tinava?
we eat మనం తింటాము manam tintamu
do we eat మనం తింటామా? manam tintama?
we don't eat మనం తినము manam tinamu
don't we eat మనం తినమా? manam tinama?
they eat వారు తింటారు varu tintaru
do they eat? వారు తింటారా? varu tintara?
they don't eat వారు తినరు varu tinaru
don't they eat? వారు తినరా ? varu tinara?
he eats అతను తింటాడు atanu tintadu
does he eat? అతను తింటాడా ? atanu tintada?
he doesn't eat అతను తినదు atanu tinadu
doesn't he eat? అతను తినడా ? atanu tinada?
she eats ఆమె తింటాది ame tintadi
does she eat? ఆమె తింటదా? ame tintada?
she doesn't eat ఆమె తినదు ame tinadu
doesn't she eat? ఆమె తినదా ? ame tinada?
it works ఇది పని చేస్తది idi panichestadi
does it work ? ఇది పని చేస్తదా ? idi panichestada?
it doesn't work ఇది పని చేయదు idi pani cheyadu
doesn't it work? ఇది పని చేయదా? idi panicheyada?
present continuous tense in telugu
i'm doing నేను చేస్తున్నాను Nēnu cēstunnānu
am i doing? నేను చేస్తున్నానా? Nēnu cēstunnānā?
i'm not doing నేను చేయడం లేదు Nēnu cēyaḍaṁ lēdu
amn't i doing? నేను చేయడం లేదా ? Nēnu cēyaḍaṁ lēda?
you are writing మీరు రాస్తున్నారు Mīru rāstunnāru
are you writing? మీరు రాస్తున్నారా ? Mīru rāstunnāra?
you are not writing మీరు రాయడం లేదు Mīru rāyaḍaṁ lēdu
aren't you writing? మీరు రాయడం లేద? Mīru rāyaḍaṁ lēda?
we are going మేము వెళుతున్నాము Mēmu veḷutunnāmu
are we going? మేము వెళుతున్నామ? Mēmu veḷutunnāma?
we are not going మేము వెళ్ళడం లేదు Mēmu veḷḷaḍaṁ lēdu
aren't we going? మేము వెళ్ళడం లేదు?Mēmu veḷḷaḍaṁ lēda?
they are eating వారు తింటున్నారు varu tintunnaru
are they eating? వారు తింటున్నారా ? varu tintunnara?
they are not eating వారు తినడం లేదు Vāru tinaḍaṁ lēdu
aren't they eating? వారు తినడం లేదా ? Vāru tinaḍaṁ lēda?
he is eating అతను తింటున్నాడు Atanu tiṇṭunnāḍu
is he eating? అతను తింటున్నాడా ? Atanu tiṇṭunnāḍa?
he is not eating అతను తినడం లేదు Atanu tinaḍaṁ lēdu
isn't he eating? అతను తినడం లేదా? Atanu tinaḍaṁ lēda?
she is eating ఆమె తింటుంది ame tintundi
is she eating? ఆమె తింటుందా? ame tintunda?
she is not eating ఆమె తినడం లేదు Āme tinaḍaṁ lēdu
isn't she eating? ఆమె తినడం లేదా ? Āme tinaḍaṁ lēda?
it is working ఇది పనిచేస్తోంది Idi panicēstōndi
is it working? ఇది పనిచేస్తోందా ? Idi panicēstōnda?
it is not working ఇది పని చేయడం లేదు Idi pani cēyaḍaṁ lēdu
isn't it working? ఇది పని చేయడం లేదా ?Idi pani cēyaḍaṁ lēda?
present perfect tense in telugu
i have eaten నేను తిన్నాను Nēnu tinnānu
have i eaten? నేను తిన్నానా Nēnu tinnāna ?
i have not eaten నేను తినలేదు Nēnu tinaledu
haven't i eaten? నేను తినలేదా Nēnu tinaleda ?
you have eaten నువ్వు తిన్నావు nuvvu tinnavu
have you eaten? నువ్వు తిన్నావా nuvvu tinnava?
you have not eaten నువ్వు తినలేదు nuvvu tinaledu
haven't you eaten? నువ్వు తినలేదా nuvvu tinaleda?
we have done మేము చేసాము memu chesamu
have we done? మేము చేశామా? memu chesama ?
we have not done మేము చేయలేదు memu cheyaledu
haven't we done? మేము చేయలేదా memu cheyaleda?
they have scolded వారు తిట్టారు varu tittaru
have they scolded? వారు తిట్టరా ? varu tittara?
they have not scolded వారు తిట్టలేదు varu tittaledu
haven't they scolded? వారు తిట్టలేదా ?varu tittaleda?
he has eaten అతను తిన్నాడు Atanu tinnadu
has he eaten? అతను తిన్నాడా Atanu tinnada?
he has not eaten అతను తినలేదు Atanu tinaledu
hasn't he eaten? అతను తినలేదా Atanu tinaleda?
she has eaten ఆమె తినింది Ame tinindhi
has she eaten? ఆమె తినిందా Ame tinindha?
she has not eaten ఆమె తినలేదు Ame tinaledhu
hasn't she eaten? ఆమె తినలేదా Ame tinaledha?
present perfect continuous tense in telugu
i have been working నేను పని చేస్తూ ఉన్నాను Nēnu pani cēstū unnānu
have i been working? నేను పని చేస్తూ ఉన్నానా Nēnu pani cēstū unnāna?
i have not been working నేను పని చేస్తూ లేను Nēnu pani cēstū lenu
have not i been working? నేను పని చేస్తూ లేనా Nēnu pani cēstū lena?
you have been listening నువ్వు వింటూవున్నావు nuvvu vintuvunnavu
have you been listening? నువ్వు వింటూవున్నావా nuvvu vintuvunnava?
you have not been listening నువ్వు వింటూ లేవు nuvvu vintulevu
have not you been listening? నువ్వు వింటూ లెవా nuvvu vintuleva?
we have been studying మనం చదువుతూ వున్నాం manam chaduvutu vunnam
have we been studying? మనం చదువుతూ వున్నామా? manam chaduvutu vunnama?
we have not been studying మనం చదువుతూ లేము manam chaduvutu lemu.
have not we been studying? మనం చదువుతూ లేమా ? manam chaduvutu lema?
they have been going వారు వెళ్తూ వున్నారు varu veltuvunnaru
have they been going? వారు వెళ్తూ వున్నారా ? varu veltuvunnara?
they have not been going వారు వెళ్తూ లేరు varu veltuleru
have not they been going? వారు వెళ్తూ లేరా ? varu veltulera?
he has been dancing అతను నృత్యం చేస్తువున్నాడు Atanu nrtyaṁ cēstuvunnāḍu
has he been dancing? అతను నృత్యం చేస్తూఉన్నాడా ?Atanu nrtyaṁ cēstuvunnāḍa?
he has not been dancing అతను నృత్యం చేస్తూలేడు Atanu nrtyaṁ cēstuledu
has not he been dancing? అతను నృత్యం చేస్తూలేడా? Atanu nrtyaṁ cēstuleda?
she has been singing ఆమె పడుతూఉవుంది ame padutune vundi
has she been singing? ఆమె పడుతూనే వుందా ? ame padutune vunda?
she has not been singing ఆమె పడుతూనే లేదు ame padutune ledu
has not she been singing? ఆమె పడుతూనే లేదా ?ame padutune leda?

    past tense examples in telugu,simple past tense,past continuous tense, past perfect continuous


simple past tense in telugu
i ate నేను తిన్నాను Nēnu tinnānu
did i eat? నేను తిన్నానా ? Nēnu tinnāna?
i didn't eat నేను తినలేదు Nēnu tinalēdu
didn't i eat? నేను తినలేదాNēnu tinaleda?
you ate నువ్వు తిన్నావు Nuvvu tinnāvu
did you eat? నువ్వు తిన్నావా ? Nuvvu tinnāva?
you didn't eat నువ్వు తినలేదు Nuvvu tinalēdu
didn't you eat? నువ్వు తినలేదా Nuvvu tinalēda?
we went మేము వెళ్ళాము Mēmu veḷḷāmu
did we go? మేము వెళ్ళామా Mēmu veḷḷāma?
we didn't go మేము వెళ్ళలేదు Mēmu veḷḷalēdu
didn't we go? మేము వెళ్ళలేదా Mēmu veḷḷalēda?
they ate వాళ్ళు తిన్నారు Vāḷḷu tinnāru
did they eat? వాళ్ళు తిన్నారా vallu tinnara?
they didn't eat వారు తినలేదు Vāru tinalēdu
didn't they eat? వారు తినలేదా Vāru tinalēda?
he ate అతను తిన్నాడు Atanu tinnāḍu
did he eat? అతను తిన్నాడా Atanu tinnāḍa?
he didn't eat అతను తినలేదు Atanu tinalēdu
didn't he eat? అతను తినలేదా Atanu tinalēda?
she ate ఆమె తినింది ame tinindi
did she eat? ఆమె తినిందా ame tininda?
she didn't eat ఆమె తినలేదు Āme tinalēdu
didn't she eat? ఆమె తినలేదా ? Āme tinalēda?
past continuous tense in telugu
i was sleeping నేను నిద్ర పోతూ ఉండెను nenu nidrapotu vundenu
was i sleeping? నేను నిద్ర పోతూ ఉండేనా nenu nidrapotu vundena?
i was not sleeping నేను నిద్ర పోతూ వుండలేదు nenu nidrapotu vundaledu
wasn't i sleeping? నేను నిద్ర పోతూ ఉందాలేదా nenu nidrapotu vundaleda?
you were sleeping నువ్వు నిద్ర పోతూ ఉండావు nuvvu nidrapotu vundavu
were you sleeping? నువ్వు నిద్ర పోతూ ఉండావా ? nuvvu nidrapotu vundava?
you were not sleeping నువ్వు నిద్ర పోతూ వుండలేదు nuvvu nidrapotu vundalevu
weren't you sleeping? నువ్వు నిద్ర పోతూ ఉందాలేదా nuvvu nidrapotu vundaleva?
we were sleeping మేము నిద్ర పోతూ వుండాము memu nidrapotu vundamu
were we sleeping? మేము నిద్ర పోతూ ఉండామా? nuvvu nidrapotu vundama?
we were not sleeping మేము నిద్ర పోతూ వుండలేదు nuvvu nidrapotu vundalevu
weren't we sleeping? మేము నిద్ర పోతూ ఉండలేదా ? nuvvu nidrapotu vundaleva?
they were sleeping వారు నిద్ర పోతూ వుండారు varu nidrapotu vundaru
were they sleeping? వారు నిద్ర పోతూ వుండారా? varu nidrapotu vundara?
they were not sleeping వారు నిద్ర పోతూ వుండలేదు varu nidrapotu vundaledu
weren't they sleeping? వారు నిద్ర పోతూ ఉండలేదా varu nidrapotu vundaleda?
he was sleeping అతను నిద్ర పోతూ ఉండెను athanu nidrapotu vundenu
was he sleeping? అతను నిద్ర పోతూ ఉండేనా athanu nidrapotu vundena?
he was not sleeping అతను నిద్ర పోతూ వుండలేదు athanu nidrapotu vundaledu
wasn't he sleeping? అతను నిద్ర పోతూ ఉండలేదా athanu nidrapotu vundaleda?
she was sleeping ఆమె నిద్ర పోతూ ఉండెను ame nidrapotu vundenu
was she sleeping? ఆమె నిద్ర పోతూ ఉండేనా ? ame nidrapotu vundena?
she was not sleeping ఆమె నిద్ర పోతూ వుండలేదు ame nidrapotu vundaledu
wasn't she sleeping? ఆమె నిద్ర పోతూ ఉండలేదా ? ame nidrapotu vundaleda?
past perfect tense in telugu
i had written నేను రాసి ఉంటిని nenu rasivuntini
had i written? నేను రాసి ఉంటినా? nenu rasivuntina?
i hadn't written నేను రాసి వుండలేదు nenu rasivundaledu.
hadn't i written? నేను రాసి ఉండలేదా? nenu rasivundaleda?
you had written నువ్వు రాసివుంటివి nuvvu rasivuntivi
had you written? నువ్వు రాసివుంటివా nuvvu rasivuntiva?
you hadn't written నువ్వు రాసివుండలేదు nuvvu rasivundaledhu
hadn't you written? నువ్వు రాసివుండలేదా nuvvu rasivundaledha?
they had written వారు రాసిఉంటిరి varu rasivuntiri
had they written? వారు రాసిఉంటిరా varu rasivunta?
they hadn't written వారు రాసిఉండలేదు varu rasivundaledhu
hadn't they written? వారు రాసిఉండలేదా varu rasivundaledha?
we had written మేము రాసిఉంటిమి memu rasivuntimi
had we written? మేము రాసిఉండామా memu rasivundama?
we hadn't written మేము రాసివుండలేదు memu rasivundaledhu
hadn't we written? మేము రాసివుండలేదా memu rasivundaledha?
he had written అతను రాసి ఉండాదు atanu rasivundadu
had he written? అతను రాసి ఉండాడా ? atanu rasivundada?
he hadn't written అతను రాసి ఉండలేదుatanu rasivundaledhu
hadn't he written? అతను రాసి ఉండలేదా atanu rasivundada?
she had written ఆమె రాసివుండింది ame rasivundindhi
had she written? ఆమె రాసివుండిందా ? ame rasivundindha?
she hadn't written ఆమె రాసివుండలేదు ame rasivundaledhu
hadn't she written? ఆమె రాసివుండలేదా ame rasivundaledhu?
past perfect continuous tense in telugu
i had been writing నేను రాస్తూ ఉంటిని nenu raastuvuntini
had i been writing నేను రాస్తూ ఉంటినా ? nenu raastuvuntina?
i hadn't been writing నేను రాస్తూ వుండలేదు nenu raastuvundaledhu
hadn't i been writing నేను రాస్తూ ఉండలేదా ? nenu raastuvundaledha?
you had been writing నువ్వు రాస్తూవుంటివి nuvvu raastuvuntivi
had you been writing నువ్వు రాస్తూవుంటివా ? nuvvu raastuvuntiva?
you hadn't been writing నువ్వు రాస్తూవుండలేదు nuvvu raastuvundaledhu
hadn't you been writing నువ్వు రాస్తూవుండలేదా? nuvvu raastuvundaledha?
we had been writing మనం రాస్తూవుంటిమి manam raastuvuntimi
had we been writing మనం రాస్తూవుంటిమా ? manam raastuvuntima?
we hadn't been writing మనం రాస్తూవుండలేదు manam raastuvundaledhu
hadn't we been writing మనం రాస్తూవుండలేదా ? manam raastuvundaledha?
they had been writing వారు రాస్తూఉంటిరి vaaru rastuvuntiri
had they been writing వారు రాస్తూఉంటిరా ? vaaru rastuvuntira?
they hadn't been writing వారు రాస్తూఉండలేదు vaaru rastuvundaledhu
hadn't they been writing వారు రాస్తూఉండలేదా ? vaaru rastuvundaledha?
he had been writing అతను రాస్తూవుంటిది athanu rastuvuntidi
had he been writing అతను రాస్తూవుంటిదా ? athanu rastuvuntida?
he hadn't been writing అతను రాస్తూవుండలేదు athanu rastuvundaledhu
hadn't he been writing అతను రాస్తూవుండలేదా ? athanu rastuvundaledha?
she had been wrtting ఆమె రాస్తూవుంటిది ame rastuvuntidhi
had she been writing? ఆమె రాస్తూవుంటిదా ? ame rastuvuntidha?
she hadn't been writing ఆమె రాస్తూవుండలేదు ame rastuvundhaledhu
hadn't she been writing? ఆమె రాస్తూవుండలేదా ? ame rastuvundaledha?

    future tense in telugu, simple future tense,future continuous tense,future perfect continuous tense


simple future tense examples in telugu
i will go నేను పోతాను nenu potanu
will i go? నేను పోతానా ? nenu potana?
i won't go నేను పోను nenu ponu
won't i go? నేను పోనా ? nenu pona?
you will go మీరు వెళ్తారు Mīru veḷtāru
will you go? మీరు వెళ్తారా ? Mīru veḷtāra?
you won't go మీరు వెళ్లరు Mīru veḷlaru
won't you go? మీరు వెళ్లరా ? Mīru veḷlara?
we will go మేము వెళ్తాము Mēmu veḷtāmu
will we go? మేము వెళ్తామా ?Mēmu veḷtāma?
we won't go మేము వెళ్లము Mēmu veḷlamu
won't we go? మేము వెళ్లమా?Mēmu veḷlma?
they will go వారు వెళ్తారు Vāru veḷtāru
will they go? వారు వెళతారా ? Vāru veḷtāra?
they won't go వారు వెళ్లరు Vāru veḷlaru
won't they go? వారు వెళ్లరా ? Vāru veḷlra?
he will go అతను వెళతాడు Atanu veḷataḍu
will he go? అతను వెళతాడా?Atanu veḷataḍa?
he won't go అతను వెళ్లడు Atanu veḷlaḍu
won't he go? అతను వెళ్లడా Atanu veḷlda?
she will go ఆమె వెళ్తుంది Āme veḷtundi
will she go? ఆమె వెళ్తుందా Āme veḷtunda?
she won't go ఆమె వెళ్ళదు Āme velladu
won't she go? ఆమె వెళ్లదా Āme veḷlada?
future continuous tense examples in telugu
i will be going నేను పోతూవుంటాను nenu potuvuntanu
will i be going? నేను పోతూవుంటానా ? nenu potuvuntana?
i won't be going నేను పోతూవుండను nenu potuvundanu
won't i be going? నేను పోతూవుండనా? nenu potuvundana?
you will be going నువ్వు పోతూవుంటావు nuvvu potuvuntavu
will you be going? నువ్వు పోతూవుంటానా? nuvvu potuvuntava?
you won't be going నువ్వు పోతూవుండవు nuvvu potuvundavu
won't you be going? నువ్వు పోతూవుండనా? nuvvu potuvundava?
we will be going మనం పోతూ ఉంటాము manam potuvuntamu
will we be going? మనం పోతూ ఉంటామా? manam potuvuntama?
we won't be going మనం పోతూ ఉండము manam potuvundamu
won't we be going? మనం పోతూ ఉండమా? manam potuvundama?
they will be going వారు పోతూ వుంటారు varu potuvuntaru
will they be going? వారు పోతూ వుంటారా ? manam potuvuntara?
they won't be going వారు పోతూ వుండరు manam potuvundaru
won't they be going? వారు పోతూ ఉండరా? manam potuvundara?
she will be going ఆమె పోతూ ఉంటుంది ame potuvuntundi
will she be going? ఆమె పోతూ వుంటుందా ? ame potuvuntunda?
she won't be going ఆమె పోతూ ఉండదు ame potuvundadhu
won't she be going? ఆమె పోతూ ఉండదా ? ame potuvundadha?
he will be going అతను పోతూ ఉంటాడు atanu potuvuntadu
will he be going? అతను పోతూ ఉంటాడా? atanu potuvuntada?
he won't be going అతను పోతూ ఉండదు atanu potuvundadu
won't he be going? అతను పోతూ ఉండడా ? atanu potuvundada?
future perfect tense examples in telugu
i will have written నేను రాసేసి వుంటాను nenu rasesi vuntanu
will i have written? నేను రాసేసి ఉంటానా ? nenu rasesi vuntana?
i won't have written నేను రాసేసి ఉండను nenu rasesi vundanu
won't i have written? నేను రాసేసి ఉండనా ? nenu rasesi vundana?
you will have written నువ్వు రాసేసి ఉంటావు nuvvu rasesi vuntavu
will you have written? నువ్వు రాసేసి వుంటావా nuvvu rasesi vuntava?
you won't have written నువ్వు రాసేసి వుండవు nuvvu rasesi vundavu
won't you have written? నువ్వు రాసేసి ఉండవా nuvvu rasesi vundava?
they will have written వారు రాసేసి వుంటారు varu rasesi vuntaru
will they have written? వారు రాసేసి వుంటారా ? varu rasesi vuntara?
they won't have written వారు రాసేసి వుండరు varu rasesi vundaru
won't they have written? వారు రాసేసి వుండరా ? varu rasesi vundara?
we will have written మనం రాసేసి ఉంటాము manam rasesi vuntamu
will we have written? మనం రాసేసి ఉంటామా ? manam rasesi vuntama?
we won't have written మనం రాసేసి ఉండము manam rasesi vundamu
won't we have written? మనం రాసేసి ఉండమా ? manam rasesi vuntama?
he will have written అతను రాసేసి ఉంటాడు atanu rasesi vuntadu
will he have written? అతను రాసేసి ఉంటాడా? atanu rasesi vuntada?
he won't have written అతను రాసేసి ఉండదు atanu rasesi vundadu
won't he have written? అతను రాసేసి ఉండడా? atanu rasesi vundada?
she will have written ఆమె రాసేసి ఉంటాది ame rasesi vuntadi.
will she have written? ఆమె రాసేసి ఉంటాదా ? ame rasesi vuntada?
she won't have written ఆమె రాసేసి ఉండదు ame rasesi vundadu
won't she have written? ఆమె రాసేసి ఉండదా ? ame rasesi vundada?
future perfect continuous tense examples in telugu
i will have been writing నేను రాస్తూనే వుంటాను nenu rastune vuntanu
will i have been writing? నేను రాస్తూనే ఉంటానా ? nenu rastune vuntana ?
i won't have been writing నేను రాస్తూనే ఉండను nenu rastune vundanu
won't i have been writing? నేను రాస్తూనే ఉండన ? nenu rastune vundana?
you will have been writing నువ్వు రాస్తూనే వుంటాను nuvvu rastune vuntavu
will you have been writing? నువ్వు రాస్తూనే ఉంటానా ? nuvvu rastune vuntava?
you won't have been writing నువ్వు రాస్తూనే వుండవు nuvvu rastune vundavu
won't you have been writing? నువ్వు రాస్తూనే ఉండవా ? nuvvu rastune vundava?
they will have been writing వారు రాస్తూనే వుంటారు varu rastune vuntaru
will they have been writing? వారు రాస్తూనే వుంటారా? varu rastune vuntara?
they won't have been writing వారు రాస్తూనే వుండరు varu rastune vundaru
won't they have been writing? వారు రాస్తూనే ఉండరా ? varu rastune vundara?
we will have been writing మనం రాస్తూనే ఉంటాము manam rastune vuntamu
will we have been writing? మనం రాస్తూనే ఉంటామ ? manam rastune vundama?
we won't have been writing మనం రాస్తూనే ఉండము manam rastune vundamu
won't we have been writing? మనం రాస్తూనే ఉండమ ? manam rastune vundama?
he will have been writing అతను రాస్తూనే ఉంటాడు atanu rastune vuntadu
will he have been writing? అతను రాస్తూనే ఉంటాడా ? atanu rastune vuntada?
he won't have been writing అతను రాస్తూనే వుండడు atanu rastune vundadu.
won't he have been writing? అతను రాస్తూనే ఉండదా ? atanu rastune vundada?
she will have been writing ఆమె రాస్తూనే ఉంటుంది ame rastune vuntundi
will she have been writing? ఆమె రాస్తూనే వుంటుందా ?ame rastune vuntunda?
she won't have been writing ఆమె రాస్తూనే ఉండదు ame rastune vundadhu.
won't she have been writing? ఆమె రాస్తూనే ఉండదా ame rastune vundada?
www.tvlap.com © | Privacy Policy
about site map Terms of Use/Privacy