learn &speak Telugu time days related / Tvlap.com


clock gadiyaaram గడియారం
second Sekanlu సెకన్లు
minute Nimiṣaṁ నిమిషం
hour Gaṇṭa గంట
15 minuts pavu ganta పావు గంట
half an hour ara ganta అర గంట
one hour Oka gaṇṭa ఒక గంట
one minute Okka nimiṣaṁ ఒక్క నిమిషం
one second Okka kṣaṇaṁ ఒక్క క్షణం
calander Kyaleṇḍar క్యాలెండర్
day roju రోజు
today eroju ఈరోజు
tomorrow repu రేపు
yesterday ninna నిన్న
day after tomorrow Elluṇḍi ఎల్లుండి
day before yesterday Monna మొన్న
morning Udayaṁ ఉదయం
afternoon Madhyahnaṁ మధ్యాహ్నం
evening Sayantraṁసాయంత్రం
night Ratri రాత్రి
midnight Ardharatri అర్ధరాత్రి
nighttime Ratripuṭaరాత్రిపూట
daytime pagatiputa పగటిపూట
all day rojuantha రోజంతా
all night Ratri mottaṁ రాత్రి మొత్తం
now Ippuḍu ఇప్పుడు
then appudu అప్పుడు
now a days erojullo ఈ రోజుల్లో
those days arojullo ఆ రోజులు
future days bavishathu rojulu భవిష్యత్తు రోజులు
before mundu ముందు
after,later taruvata తరువాత
often tarachu తరచూ
usually saadarananga సాధారణంగా
sometimes Konnisarlu కొన్నిసార్లు
present Prastutaṁ ప్రస్తుతం
past gatha గత
future Bhaviṣyattu భవిష్యత్తు
time kaalam కాలము, సమయం


www.tvlap.com © | Privacy Policy
about site map Terms of Use/Privacy