learn Telugu wh question words/ Tvlap.com


what
what are you doing
emi ఏమి
nuvvu emi chestunnavu నువ్వేమి చేస్తున్నావు
when
when will you come
eppudu ఎప్పుడు
meeru eppudu vastaru మీరు ఎప్పుడు వస్తారు
where
where are you from
ekkada ఎక్కడ
neevu ekkada nunchi vachhavu నీవు ఎక్కడ నుంచి వచ్చావు
which
which one
edhi ఏది
who
who are you
evaru ఎవరు
nuvvu evaru నీవెవరు
whom
whom did you meet
evarini ఎవరిని
veerilo meeru evarini kalisaru వీరిని మీరు కలిసారు
whose
whose is this
evaridi ఎవరిది
edhi evaridhi ఇది ఎవరిది
why
why not
endhuku ఎందుకు
endhuku kaadu ఎందుకు కాదు
how
how old are you
elaa ఎలా
mee vayasu entha మీ వయస్సు ఎంత
how far
how far is it
entha dooram ఎంత దూరం
idhi inkaa entha dooram ఇది ఇంకా ఎంత దూరం
how long
how long does it take
entha sepu ఎంతసేపు
entha sepu padutundi ఎంతసేపు పడుతుంది
how many
how many times
enni ఎన్ని
enni sarlu ఎన్ని సార్లు
how much
how much does it cost
entha ఎంత
entha karchu avutundi ఎంత ఖర్చు అవుతుంది


www.tvlap.com © | Privacy Policy
about site map Terms of Use/Privacy